State Government also Charing on petrol says Nirmala sitharaman..
#Petrol
#PetrolHike
#CentralGovernment
#Nirmalasitharaman
#PetrolPrice
పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. ప్రతీ రోజు ఆయిల్ సంస్థలు ధరలు సమీక్షించి.. ఎంతో కొంత వాయిస్తోన్నాయి. దీంతో పెట్రో ధర సెంచరీ మార్క్‌నకు చేరువగా ఉంది. పెట్రో ధరలు.. పన్నులపై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ పోస్టులు పెడుతున్నారు. కేంద్రం పన్ను, రాష్ట్రాల పన్నులతో సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. దీనిపై ఆందోళన వ్యక్తమవుతోన్నా.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దిగిరావడం లేదు.